డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రైజింగ్‌తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం ఎలా సాధించాం, కొత్త రాష్ట్రంలో ఎన్ని విజయాలు నమోదు చేశాం, భవిష్యత్తులో […]
The post ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు appeared first on Navatelangana.
Leave A Comment