• Login / Register
  • Site Logo

    ప్రధాని విందుకు సీఎం రేవంత్రెడ్డి హాజరు

    Rss వార్తలు

    అంతర్జాతీయ నాయకులతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్టినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశరాజధానిలోని భారత్‌ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026కు హాజరైన ప్రపంచ నేతలకు ప్రధాని మోడీ బుధవారం విందు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం ముంబయి నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం… ఈ విందుకు హాజరయ్యారు. దాదాపు అరగంటకు పైగా భారత్‌ మండపంలో గడిపారు. ఈ సందర్భంగా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026కు హాజరైన ఫ్రెంచ్‌ అధ్యక్షులు ఇమ్మాన్యూయేల్‌ మ్యాక్రాన్‌, బ్రెజిల్‌ అధ్యక్షులు లూయిజ్‌ ఇనాసియో లులా డా సిల్వా, అంతర్జాతీయ టెక్‌ […]

    The post ప్రధాని విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment