చదువుతోనే సమాజ మార్పు పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డినవతెలంగాణ – జోగులాంబ గద్వాలవిద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని, చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని K.S ఫంక్షన్ హాల్ నందు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన మోటివేషన్ తరగతుల కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. […]
The post ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదవాలి appeared first on Navatelangana.
Leave A Comment