– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ – మండల స్థాయి అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నవతెలంగాణ-కమ్మర్ పల్లి ప్రతి గ్రామ పంచాయతీలో 100 మంది కూలీలకు తగ్గకుండా పని కల్పించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల క్షేత్ర సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీలలో విత్తనాలు విత్తడం, ప్రతి గ్రామ పంచాయతీలో […]
The post ప్రతి గ్రామ పంచాయతీలో వంద మందికి తగ్గకుండా పని కల్పించాలి appeared first on Navatelangana.
Leave A Comment