జిల్లా సీపీ సాయి చైతన్యనవతెలంగాణ – ఆర్మూర్ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా సీపీ సాయి చైతన్య అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందువరసలో ఉంటారని, ముఖ్యంగా రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో, […]
The post ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి appeared first on Navatelangana.
Leave A Comment