ఎంపీడీవో సింగారం కుమార్ నవతెలంగాణ – నెల్లికుదురు గ్రామాలలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేసే ప్రతి ఒక్కరూ వెంటనే ఆ ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిది అని ఎంపీడీవో సింగారం కుమార్ అన్నారు. మండలంలోని ఎర్రబెల్లి గూడెం మేచరాజుపల్లి గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు ఉష అశోక్ యాదవ్, తూర్పాటి శంకర్ లతో కలిసి మంగళవారం పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే ప్రతి లబ్ధిదారుడు వారి […]
The post ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment