నవతెలంగాణ కల్వకుర్తి: వర్షాకాలంలో సహజంగా పాములు బయట సంచరించడం చూస్తుంటాం. రోడ్లపై వ్యవసాయ పొలాల గట్లపై పాములు కనిపిస్తూ ఉంటాయి.కానీ కల్వకుర్తి పట్టణం శ్రీ సాయి కాలనీలో మార్చాల పంచాయతీ సెక్రెటరీ రమేష్ నివసించే ఇంటి ఆవరణంలోని మెట్లపై ప్రతిరోజు ఒక పాము సాయంత్రం పడుకుంటుంది. ఉదయం లేచి చూడగానే మెట్లపై పాము ఉంటుందని వారు తెలిపారు. ఇది మనుషులను చూసిన కదలడం లేదని ఇది విషపూరితమైనది కాకపోవడంతో దీనికి ఎలాంటి హాని కలిగించకుండా ఉన్నాం. కానీ […]
The post ప్రతిరోజు ఇంటి ఆవరణంలో నిద్రిస్తున్న జెర్రిపోతు appeared first on Navatelangana.
Leave A Comment