– రాష్ట్రంలో 400 కోట్ల పెట్టుబడిహైదరాబాద్ : సీనియర్ లివింగ్ ఆపరేటర్ అయిన కొలంబియా పసిఫిక్ ఆధ్వర్యంలోని సెరీన్ కమ్యూనిటీస్ మంగళవారం ప్రతిమా గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం తెలంగాణలో సెరీస్ అధికారిక ప్రవేశాన్ని సూచిస్తుందని పేర్కొంది. హైదరాబాద్‌లో సుమారు రూ.400 కోట్ల పెట్టుబడులకు యోచిస్తోన్నట్టు ఇరు సంస్థలు తెలిపాయి. ఈ భాగస్వామ్యం ద్వారా సరీన్ కమ్యూనిటీస్ అంతర్జాతీయ నైపుణ్యానికి తోడు ప్రతిమా గ్రూప నిర్మాణ విశిష్టత కలయికలో రెండు ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టు […]
The post ప్రతిమా గ్రూపుతో సెరీస్ కమ్యూనిటీస్ భాగస్వామ్యం appeared first on Navatelangana.
Leave A Comment