రైతు బడి అగ్రి షోలో సేంద్రీయ సమతుల్య వ్యవసాయంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఎన్టీఆర్ గార్డెన్స్‌లో జరుగుతున్న రైతు బడి అగ్రి షోలో ప్రతిభ బయోటెక్ వారి ఓఎన్‌బీఏ (సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం) ప్రత్యేకతను చాటుకొంది. కేవలం కంపెనీ ఉత్పత్తుల ప్రదర్శన కాకుండా రైతులకు వ్యవసాయ విధానం గురించి అవగాహన కలిగించే స్టాల్‌గా ఏర్పాటు చేసి రైతులకు నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పెట్టుబడిని తగ్గించుకుని నాణ్యమైన అధిక దిగుబడులు ఎలా సాధించాలో వివరిస్తున్నారు. ఓఎన్‌బీఏ […]
The post ప్రతిభ బయోటెక్ ప్రత్యేకత appeared first on Navatelangana.
Leave A Comment