నవతెలంగాణ -ముధోల్ సీఎం కప్ క్రిడా పోటీలు క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ క్రీడా పోటీలు దోహదపడతాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ లు అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో నియోజకవర్గ స్థాయిలో జరిగే సీఎం క్రీడా పోటీలకు ముఖ్యఅథితి లుగా హాజరై వారు మాట్లాడారు.. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, ప్రతిభను చాటెందుకు […]
The post ప్రతిభని వెలికి తీసేందుకే క్రీడా పోటీలు.. appeared first on Navatelangana.
Leave A Comment