– అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించండి– కామారెడ్డి మున్సిపల్ ప్రజలకు పిలుపునవతెలంగాణ – కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ 9, 10, 11, 12, 13, 32 వార్డుల్లో సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కామారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తనదేనని, ఒకవేళ అభివృద్ధి చేసి చూపించలేకపోతే మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోతానని పేర్కొన్నారు. ప్రచార సభలో మాట్లాడుతూ మున్సిపల్ […]
The post ప్రతిపక్షాలపై షబ్బీర్ అలీ విమర్శల దాడి appeared first on Navatelangana.
Leave A Comment