• Login / Register
  • Site Logo

    ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాలి

    Rss వార్తలు

    – చట్టం తన పని తాను చేసుకుపోతుంది– కాంగ్రెస్‌ పార్టీ ఎవరినీ వేధించదు– సమన్వయం కావాలి.. ప్రజల మన్ననలు పొందాలి : మహబూబాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌నవతెలంగాణ-మహబూబాబాద్‌రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వ్యవహరించాలని, సిట్‌ విచారణలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మహబూబాబాద్‌ పార్లమెంట్‌ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన […]

    The post ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment