• Login / Register
  • Site Logo

    ప్రతికూల ప్రభావం ఆర్థికవేత్తల ఆందోళన

    Rss వార్తలు

    న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయని మార్కెట్‌ విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ)ను పెంచడం మూలధన మార్కెట్‌ వ్యవస్థకు ఇబ్బందిగా పరిణమిస్తుందని వారు తెలిపారు. ఫ్యూచర్స్‌పై ఎస్‌టీటీ ని 0.05శాతం పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రతిపాదించారు. దీనివల్ల ట్రేడింగ్‌ పరిమాణం తగ్గిపోతోంది. మార్కెట్‌లో చురుకుగా భాగస్వాములయ్యే వారి లాభాలు పడిపోతాయి. కేంద్ర బడ్జెట్‌ ప్రకటన వెలువడుతున్న సమయంలో మార్కెట్‌లో అమ్మకాల […]

    The post ప్రతికూల ప్రభావం ఆర్థికవేత్తల ఆందోళన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment