మొరిగాడి భాగ్యలక్ష్మిగెలుపు కోరుతూ జాన్ వెస్లీ ప్రచారంనవతెలంగాణ- ఆలేర్ రూరల్ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మిని గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం పట్టణం లోని 4 వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్ధి మొరిగాడి భాగ్యలక్ష్మి గెలుపు కోరుతూ జరిగిన ఇంటి ఇంటికి ప్రచారం, ర్యాలీ, కాటమయ్య బజార్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]
The post ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలి appeared first on Navatelangana.
Leave A Comment