మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నవతెలంగాణ-భీంగల్‌ప్రజా ప్రభుత్వానికి ఓటెయ్యాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పురపాలక సంఘం ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇచ్చిందని, గత ప్రభుత్వ హయాంలోకంటే వరి ధాన్యం సాగు పెరిగిందని తెలిపారు. అర్హులైన వారందరికీ […]
The post ప్రజా ప్రభుత్వానికి ఓటెయ్యండి appeared first on Navatelangana.
Leave A Comment