– ఎమ్మెల్యే జారె– ప్రజాసమస్యలపై పోరాడేదే కమ్యూనిస్టులు– సీపీఐ (ఎం) నేత పుల్లయ్య– హోరెత్తిస్తున మున్సిపల్ ప్రచారంనవతెలంగాణ – అశ్వారావుపేటమున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరో 24 గంటలే గడువు ఉండటంతో మైక్ ల హోరు,నాయకుల హామీ ల జోరు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ – సీపీఐ (ఎం) పొత్తు ధర్మాన్ని తూచ పాటిస్తూ ఉమ్మడి అభ్యర్ధుల విజయం కోసం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ బాబు, తుమ్మ రాంబాబు,సీపీఐ (ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య, చిరంజీవిలు […]
The post ప్రజా పక్షం వహించే వారే కౌన్సిలర్లు కావాలి appeared first on Navatelangana.
Leave A Comment