కామ్రేడ్ సామినేని రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం అధ్యక్షునిగా, కార్యదర్శిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరి చితుడు. ఒక్క రైతులనే కాదు, అన్ని వర్గాల పేద ప్రజల సమస్యలను పరిష్కరించిన ప్రజా నాయకుడు. ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన ఆయన ఖమ్మం జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా ప్రజల మన్ననలు పొందాడు. అతని సేవా దృక్పధం గుర్తించిన సారంపల్లి మల్లారెడ్డి అతన్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఆహ్వానించారు. అప్పుడు మల్లారెడ్డి ఉమ్మడి ఏపీ రైతు సంఘం కార్యదర్శిగా […]
The post ప్రజా నాయకుడు కామ్రేడ్ సామినేని appeared first on Navatelangana.
Leave A Comment