నవతెలంగాణ – కంఠేశ్వర్ మండల కేంద్రంలో గురువారం ప్రజానాట్యమండలి నగర కమిటీ ఏరియా మహాసభ నిర్వహించారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ లో ఏరియా మహా సభ జరిగి కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం మాట్లాడుతూ.. ప్రజానాట్యమండలి 1943 లో ఏర్పడి ఈనాటికి 80 సంవత్సరాలు దాటింది ఈ నాట్యమండలి నుండి అనేక కళారూపాలు సామాజిక రుగ్మతలపై నాటికలు వీధి నాటికలు ప్రదర్శించడం జరిగింది. అక్షరాస్యత సారా ఉద్యమం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఇలాంటి కార్యక్రమాల్ని ఎన్నో […]
The post ప్రజా నాట్యమండలి నగర కమిటీ ఏరియా మహాసభ appeared first on Navatelangana.
Leave A Comment