• Login / Register
  • Site Logo

    ప్రజా కళలను కాపాడుకుందాం

    Rss వార్తలు

    • ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి నవతెలంగాణ-మర్రిగూడప్రజా కళలను కాపాడుకోవాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గడ్డం రాంబాబు అధ్యక్షతన జరిగిన ప్రజానాట్యమండలి మండల మూడవ మహాసభలో ఆయన మాట్లాడారు. సప్తర్ అస్మి అంజన్న వారసులుగా ప్రజా కళలని పరిరక్షించాలని,గ్రామీణ ప్రాంతాల్లో  కళాకారులని ఆదరించి ప్రజా సంస్కృతిని  పరిరక్షించాలని అన్నారు. నేడు సోషల్ మీడియాలో వస్తున్న విష సంస్కృతికి ప్రభావితమై యువత చెడు మార్గాల గుండా వెళుతున్నారని,వారిని చైతన్య పరచడానికి […]

    The post ప్రజా కళలను కాపాడుకుందాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment