• Login / Register
  • Site Logo

    ప్రజాస్వామ్య శక్తులను గెలిపించండి

    Rss వార్తలు

    – ఎమ్మెల్యే జారె, కొక్కెరపాటి పుల్లయ్య నవతెలంగాణ – అశ్వారావుపేట పని చేసే నాయకత్వం కావాలంటే ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య శక్తులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన 21 వ వార్డు సీపీఐ (ఎం)అభ్యర్థిని తగరం నిర్మల, సీపీఐ (ఎం) బలపరిచిన 12 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని అట్టం (పోకల)రమ్య ల విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సీపీఐ(ఎం) రాష్ట్ర […]

    The post ప్రజాస్వామ్య శక్తులను గెలిపించండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment