• Login / Register
  • Site Logo

    ప్రజాస్వామ్య వ్యవస్థలో బంధుప్రీతి పనికిరాదు : సుప్రీం వ్యాఖ్యలు

    Rss వార్తలు

    న్యూఢిల్లీ : బంధుప్రీతి, స్వీయాభివృద్ది అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత హేయమైనవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ గవర్నింగ్‌ బాడీ సభ్యునికి, ఆయన అనుచరుడికి చేసిన రెండు ఫ్లాట్‌ల కేటాయింపులను రద్దు చేసింది. ఈ కేటాయింపుల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్‌ సంజయ్ కుమార్‌, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన బెంచ్‌ తోసిపుచ్చింది. గవర్నింగ్‌ బాడీ సభ్యునికి, ఆయన అనుచరునికి […]

    The post ప్రజాస్వామ్య వ్యవస్థలో బంధుప్రీతి పనికిరాదు : సుప్రీం వ్యాఖ్యలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment