• Login / Register
  • Site Logo

    ప్రజాస్వామ్య విలువలకు, లౌకికవాదానికి బీజేపీ తూట్లు

    Rss వార్తలు

    – గణతంత్ర దినోత్సవం వేడుకల్లో మహేశ్‌కుమార్‌గౌడ్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారనీ, లౌకికవాదానికి బీజేపీ నేతలు తూట్లు పొడిచే కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్‌ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. కేంద్రంలో 2014 వరకు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు తొలగిస్తున్నారని విమర్శించారు. […]

    The post ప్రజాస్వామ్య విలువలకు, లౌకికవాదానికి బీజేపీ తూట్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment