• Login / Register
  • Site Logo

    ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు అంత్యత కీలకం

    Rss వార్తలు

    కాటారం తహసీల్దార్ నాగరాజునవతెలంగాణ – కాటారంప్రజాస్వామ్య భారతదేశ వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని కాటారం తహసీల్దార్ నాగరాజు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఆదివారం మండల కేంద్రం అయినా గారెపల్లి సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించరు. అనంతరం అయన మాట్లాడుతూ.. 18 ఏళ్ళు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుల, మతాలకు, భాష బేదాలకు అతీతంగా ఎటువంటి వివక్ష లేకుండా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించు కోవాలని ప్రతిజ్ఞ చేయించారు.

    The post ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు అంత్యత కీలకం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment