ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై ప్రముఖుల విమర్శపలు ప్రజా సంఘాలు, వేదికల బహిరంగ ప్రకటన న్యూఢిల్లీ : దేశ ప్రజాస్వామ్య చట్రంపై జరుగుతున్న వ్యవస్థాగత దాడికి భారత ఎన్నికల కమిషన్ బాధ్యురాలంటూ పలువురు ప్రముఖులు, పలు పౌర గ్రూపులు, ప్రజా సంఘాలు నేరుగా ఇసిని విమర్శించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎన్నికల కమిషన్ ‘రహస్యంగా, వ్యవస్థాగత దాడికి పాల్పడుతోందని ప్రముఖులు, పౌర సంఘాలతో కూడిన వేదిక హెచ్చరించింది. దీనివల్ల రాజకీయ రంగంలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని, డజనుకు పైగా రాష్ట్రాల్లో […]
The post ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు appeared first on Navatelangana.
Leave A Comment