• Login / Register
  • Site Logo

    ప్రజాసమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించండి

    Rss వార్తలు

    సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రమేష్‌ బాబు పిలుపు35వ డివిజన్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి నూర్జహాన్‌ ముమ్మర ప్రచారం నవతెలంగాణ-కంఠేశ్వర్‌నిరంతరం ప్రజల కోసం పోరాడే ఎర్రజెండా బిడ్డలను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రమేష్‌బాబు అన్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 35వ డివిజన్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి నూర్జహాన్‌ గురువారం నామ్‌దేవ్‌వాడ, హమల్‌వాడీలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేష్‌బాబుతోపాటు ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌, ఆర్‌ఎస్పీ జిల్లా నాయకులు నరేష్‌, ఐద్వా జిల్లా అధ్యక్షులు అడవల అనిత, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర […]

    The post ప్రజాసమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment