పాలకుల మోసాలు, కష్టజీవుల సమస్యలపై కళారూపాలు : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్యభువనగిరిలో సాంస్కృతికరంగ కార్యకర్తల రాష్ట్రస్థాయి సమావేశం నవతెలంగాణ-భువనగిరి”ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, మోసాలపై, మనువాద సంస్కృతిపై ప్రజలకు వివరించి చైతన్యపరచాలి.. కష్టజీవుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. అందుకు ప్రజాసంస్కృతి, ప్రజాకళలను విస్తృత పరచాలి” అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. భువనగిరిలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం […]
The post ప్రజాసంస్కృతి, కళారూపాలను విస్తృత పరచాలి appeared first on Navatelangana.
Leave A Comment