నవతెలంగాణ -ప్రత్యేక ప్రతినిధిప్రజాకవి, వాగ్గేయకారుడు డాక్టర్ అందెశ్రీ గుండెపోటుతో మరణించడం బాధాకరం. సాటి ప్రజలు, చుట్టూ ఉన్న ప్రకృతిని పాఠశాలగా భావించి ఆయన నేర్చుకున్నపాటల విద్య తెలంగాణ గీతమై మన హృదయాల్లో మాయం కాలేని గుర్తుగా మిగిలిపోయింది. ఎన్నో డాక్టరేట్లకు సమానమైన సాహిత్యాన్ని సృష్టించింది. తెలంగాణ ఉన్నంతవరకు అందెశ్రీ గీతం ఉంటుంది. ఆయన ప్రజల కవి. ప్రకృతి కవి. తెలుగునేల గుర్తించే విశ్వకవి కూడా. –అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, మల్సూర్, పోతుల రమేష్ చైతన్య వాగ్దార […]
The post ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీకి నివాళి appeared first on Navatelangana.
Leave A Comment