• Login / Register
  • Site Logo

    ప్రజాగొంతుక వినిపిస్తాం

    Rss వార్తలు

    హయఘట్‌ : బీహార్‌లో కాంగ్రెస్‌, ఆర్జేడీలతో కలిసి సీపీఐ(ఎం)అభ్యర్థులు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే బీహార్‌ అసెంబ్లీకి పోటీచేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులు వినూత్నంగా ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. హయఘట్‌ అసెంబ్లీ నుంచి సీపీఐ(ఎం)అభ్యర్థి శ్యామ్‌ భారతికి మద్దతుగా భచ్చిలో సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ(ఎం) అగ్రనేత , మాజీ ఎంపీ బృందాకరత్‌ హాజరై ప్రసంగించారు. నియోజకవర్గాలు బాగుపడటమే కాదు, ప్రజాగళం వినిపించే తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గల్లీ ప్రచారాల్లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సీపీఐ(ఎం) […]

    The post ప్రజాగొంతుక వినిపిస్తాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment