• Login / Register
  • Site Logo

    ప్రజాకవి అందెశ్రీ అకాల మరణం బాధాకరం.!

    Rss వార్తలు

    ఆర్టీఐ కాటారం డివిజన్ కన్వీనర్ కుమార్ యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుప్రముఖ రచయిత, ప్రజాకవి అందెశ్రీ అకాల మరణం చాలా బాధాకరమని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అక్షర నివాళులర్పిస్తున్నట్టుగా తెలిపారు. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన ఆయన జయ జయహే తెలంగాణ గీతం రచించి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఇటీవల […]

    The post ప్రజాకవి అందెశ్రీ అకాల మరణం బాధాకరం.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment