• Login / Register
  • Site Logo

    ప్రజాకవి అందెశ్రీకి అరుణోదయ, ప్రజా సంఘాల జోహార్లు

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్ప్రజాకవి తెలంగాణ జాతీయ గీతం రచయిత అందెశ్రీ ఈరోజు మరణించడం విషాదకరణంఅని, పట్టణంలో అరుణోదయ, ఐ ఎఫ్ టి యు, పిడిఎస్యు, పి వై ఎల్, పి ఓ డబ్ల్యు, ఏఐకేఎంఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి సురేష్ బాబు, అబ్దుల్, మాట్లాడుతూ.. అందెశ్రీ మరణం ప్రజా సాహిత్య సంస్కృతిక ఉద్యమానికి తీవ్ర […]

    The post ప్రజాకవి అందెశ్రీకి అరుణోదయ, ప్రజా సంఘాల జోహార్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment