నవతెలంగాణ-హైదరాబాద్ : T-హబ్ లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇకపై T-హబ్ స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని సీఎస్ రామకృష్ణ రావుకు ఆదేశాలు జారి చేసింది. దీనిపై జీవో జారి చేసినప్పటికీ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
The post ప్రజల నుంచి వ్యతిరేకత..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం appeared first on Navatelangana.
Leave A Comment