• Login / Register
  • Site Logo

    ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ నేతలకు నోటీసులు

    Rss వార్తలు

    నవతెలంగాణ బాల్కొండ బొగ్గు కుంభకోణం బయటపడడంతో ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు అందజేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎం ఏ షాహిద్ ఆరోపించారు. మండల కేంద్రంలో శనివారం షాహిద్ మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణం బయటపడడంతో ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సీట్ నోటీసులు […]

    The post ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ నేతలకు నోటీసులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment