నవతెలంగాణ – బజార్ హాత్నూర్గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరం నిర్వహించిందని స్థానిక సర్పంచ్ పరచ సాయన్న, స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ భీమ్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక కృషి చేస్తుందని, ప్రజా పాలన ప్రగతి […]
The post ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ఉచిత వైద్య శిబిరం appeared first on Navatelangana.
Leave A Comment