– ఓటుకు రూ.5వేలు పంపిణీ– ఫలితాల తర్వాత ఒక్కొక్కరి పని చెప్తా : బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతనవతెలంగాణ-సిటీబ్యూరోకాంగ్రెస్ నేతలు ఓట్లను రిగ్గింగ్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేయకపోతే రేపటి నుంచి బయట తిరగనివ్వమని బెదిరిస్తున్నారని తెలిపారు. తాను ఎటు వెళ్లినా తన వెనుక 100 మంది వస్తున్నారనీ, మహిళ పట్ల ఇంత అరాచకంగా ప్రవర్తిస్తారా.. అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ […]
The post ప్రజలను భయపెడుతున్న కాంగ్రెస్ నేతలు appeared first on Navatelangana.
Leave A Comment