నవతెలంగాణ – జుక్కల్జుక్కల్ ఎమ్మెల్యే తోటల శ్రీకాంత్ రావు ప్రజలతో మమేకమవుతున్నారు. ఎప్పుడు నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి ఉండడమే తన దేయమని, ప్రజా సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయమని పలుమార్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందులో భాగంగా బుధవారం నాడు జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గంలోని ప్రజలతో వారి సమస్యలను రాతపూర్వకంగా తీసుకొని , పరిష్కరించే విధంగా తనవంతుగా కృషి చేశారు. ప్రజా సమస్యలను తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. […]
The post ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు appeared first on Navatelangana.
Leave A Comment