ఎన్నికలు రాగానే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఊరూరా ప్రచారాల హడావుడి, హామీల వెల్లువ, నినాదాల మోత వినిపిస్తోంది. అయితే ఓటు వేసిన తర్వాత సామాన్యుడి జీవితంలో నిజంగా ఎంత మార్పు వస్తోందన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు సాధారణ రాజకీయ పోటీలు కావు. ప్రజా సమస్యలు పాలనలోకి వస్తాయా, లేక అవి పక్కకు నెట్టబడతాయా అన్నది నిర్ణయించే కీలక దశ ఇవి. బల మున్న చోట కమ్యూనిస్టులు […]
The post ప్రజలగొంతు..కమ్యూనిస్టులతోనే… appeared first on Navatelangana.
Leave A Comment