– 9వ వార్డు అభ్యర్థి ఊరుదొండ వనిత నవతెలంగాణ – కామారెడ్డిప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వర్డ్ అభ్యర్థి ఊరుదొండ వనిత అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె తన వార్డులో పర్యటిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ప్రజలకు ఏ సమస్య అయినా తన సమస్యగా భావించి పరిష్కరిస్తానని ఓటర్లకు భరోసా ఇస్తూ ఆమె ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తమ కుటుంబం ఇప్పటినుండి కాదని కొన్ని […]
The post ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment