– రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి– పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం– ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి– నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవంనవతెలంగాణ-కంఠేశ్వర్‌ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకే అత్యాధునిక వసతులతో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించినట్టు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్‌లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, రాకేష్‌రెడ్డి, ఐజీ మల్టీజోన్ వన్ చంద్రశేఖర్, నిజామాబాద్ […]
The post ప్రజలకు మరింత చేరువగా పోలీసులు appeared first on Navatelangana.
Leave A Comment