కార్మిక, రైతు ఐక్య పోరాటమే సమాధానం దేశాన్ని అవమానిస్తోన్న మోడీ సర్కార్ పార్లమెంట్‌కు, ప్రజలకు తెలియకుండా అమెరికా ఒప్పందాల దాచివేత9,10 తేదీల్లో దేశవ్యాప్త నిరసనలు12న సార్వత్రిక సమ్మెకు విస్తృత ప్రచారంసీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐడబ్ల్యూయూ నేతలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోప్రజలకు ద్రోహం చేసే మోడీ ప్రభుత్వ విధానాలకు కార్మిక, రైతు ఐక్య పోరాటమే గట్టి సమాధానమని సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐడబ్ల్యూయూ నేతలు పేర్కొన్నారు. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందాలను పార్లమెంట్‌కు, ప్రజలకు వెల్లడించకుండా దాచిపెట్టి, దేశాన్ని మోడీ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. […]
The post ప్రజలకు ద్రోహం చేస్తే బుద్ధి చెబుతాం appeared first on Navatelangana.
Leave A Comment