సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్‌మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు సిద్ధార్థ కోరారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక 15వ వార్డులో ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. అనంతరం ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గత పాలకవర్గం పట్టణాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. తాను గతంలో చేసిన అభివృద్ధి తప్ప పట్టణంలో సమస్యలు […]
The post ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment