తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామినవతెలంగాణ – మల్హర్ రావుపాలకవర్గం, అధికారులతో సంయుక్తంగా ముందుకు వెళుతూ గ్రామాభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ బండి స్వామి అన్నారు. సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పెద్ద సమస్యలుగా మారిన కుక్కలు, కోతులు, పందుల బెడదపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోతామని తెలిపారు. ప్రభుత్వం 200 యూనిట్లు జీరో బిల్లులు అందిస్తున్న […]
The post ప్రజలందరి సహకారంతో గ్రామాభివృద్దికి కృషి appeared first on Navatelangana.
Leave A Comment