6,701 నామినేషన్ల ఉపసంహరణబరిలో 12,907 మంది అభ్యర్థులునవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌పురపోరు కొలిక్కి వచ్చింది. నామినేష న్ల ఉపసంహరణ ముగిసి, బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఖరారైంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,996 వార్డుల్లో మంగళవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం పోటీలో మొత్తం 12,907 మంది అభ్యరు ్థలు నిలిచారు. తొలుత 29,694 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వాటిలో 10,086 నామినేషన్లు పరిశీలన సమయం లో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మంగళ […]
The post ప్రచారం షురూ appeared first on Navatelangana.
Leave A Comment