ఆర్థిక స్థిరత్వం, వృద్ధిపై కేంద్రం తీరు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వ కథనాలు అంకెల గారడీతో జీడీపీ మెరుగు… ప్రజల జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించని వైనంఇది మోడీ సర్కారు ఆర్థిక విధానాల వైఫల్యంబడ్జెట్‌లో ఉపాధి, కుటుంబాల ఆదాయం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలికేటాయింపులు మరింతగా పెంచాలి: ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు న్యూఢిల్లీ : కేంద్రం బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ సమయంలో వినిపిస్తున్న ఆర్థిక స్థిరత్వం, వృద్ధి అంటూ ప్రభుత్వం వినిపిస్తున్న కథనాలు వాస్తవ పరిస్థితులతో […]
The post ప్రచారం ఒకలా.. నిజాలు మరోలా..! appeared first on Navatelangana.
Leave A Comment