తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌చెన్నైలో కార్ల్ మార్క్స్ విగ్రహం ఆవిష్కరణ చెన్నై : ప్రగతిశీల భావజాలమే తమకు బలాన్నిస్తున్నాయని, ఆధిపత్య శక్తులు పెత్తనం చెలాయించాలని చూసినప్పుడు ఈ శక్తితోనే ప్రతిఘటిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పేర్కొన్నారు. సమ సమాజ నిర్మాణ ఆకాంక్షతో నవదోయం లాంటి భావజాలాన్ని అక్షరీకరించి ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత సైద్ధాంతికవేత్త కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని చెన్నయ్ లోని కన్నెమర గ్రంథాలయ ఆవరణలో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం మార్క్స్‌కు ఘన నివాళులర్పించింది. […]
The post ప్రగతిశీల భావజాలమే మా శక్తి appeared first on Navatelangana.
Leave A Comment