కౌంటర్లు తెరిచిన బెంగాల్ బీజేపీ నేతలుకోల్‌కతా : అది పశ్చిమ బెంగాల్‌లో ఉత్తర 24 పరగణాల జిల్లా ఠాకూర్‌నగర్‌లో ఉన్న మతువా మహాసంఘ కార్యాలయం. అక్కడ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పేరిట బీజేపీ ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సీఏఏ ఫారం కావాలంటే ఇరవై రూపాయలు, దానిని పూర్తి చేసి అప్‌లోడ్ చేయాలంటే మరో రూ.800 చెల్లించాలి. అలా చేస్తే ఫారం తిరస్కరణకు గురయ్యే అవకాశమే ఉండదని గ్యారంటీ ఇస్తారు. భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో […]
The post పౌరసత్వం కోసం రూ.800 appeared first on Navatelangana.
Leave A Comment