గిరిజన పుత్రికకు దక్కిన మరో అరుదైన ఘనతనవతెలంగాణ – బోనకల్అంతర్జాతీయ బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారిని బోనకల్ గ్రామానికి చెందిన భూక్య ఉమ శుక్రవారం వెలువడిన పోస్టల్ ఫలితాలలో పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. గతంలో కూడా స్పోర్ట్స్ కోటాలో కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖలో పోస్టు మాన్ గా ఉద్యోగం సాధించింది. శుక్రవారం వెలువడిన పోస్టల్ ఫలితాలలో మరల అదే శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఉమా ఉద్యోగం సాధించింది. […]
The post పోస్టల్ శాఖలో భూక్యా ఉమాకు మరో ఉద్యోగం appeared first on Navatelangana.
Leave A Comment