నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ ఎన్నికల విధులలో ఉన్న అధికారుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లా లో […]
The post పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment