నవతెలంగాణ – తుంగతుర్తిఈనెల 25 నుండి మార్చి 16 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన, సెట్-ఎ ప్రశ్నాపత్రాలను కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూముకు తరలించారు. ఈ పత్రాలను సిఎస్, డిఓ ల పర్యవేక్షణలో భద్రపరిచి, పరీక్ష సమయానికి అరగంట ముందు సీసీ కెమెరాల నిఘాలో ఓపెన్ చేసి పరీక్షా కేంద్రాలకు తరలించనున్నట్లు తెలిపారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,తెలంగాణ గిరిజన బాలికల గురుకుల […]
The post పోలీస్ స్టేషన్ స్టాంగ్ రూంకు చేరిన ఇంటర్ ప్రశ్నా పత్రాలు appeared first on Navatelangana.
Leave A Comment