• Login / Register
  • Site Logo

    పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్

    Rss వార్తలు

    నవతెలంగాణ – గాంధారిరాష్ట్రీయ ఏక్తా దివాస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం గాంధారి మండల కేంద్రంలో రన్ ఫర్ యూనిటీ (2కే) కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగులో వివిధ పార్టీల రాజకీయ నాయకులు యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఏకతా సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో గాంధారి మాజీ సర్పంచ్ ముమ్మాయి సంజీవ్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు తూర్పు […]

    The post పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment