• Login / Register
  • Site Logo

    పోలీస్ నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లసిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్ షాపులు, లాడ్జీలలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయి లాంటి పదార్థాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని,టాస్క్ఫోర్స్ సిబ్బంది మత్తు పదార్థాలను గుర్తించే నార్కోటిక్ జాగిలలతో తరచు జిల్లా పరిధిలో ఉన్న లాడ్జిలలో,పాన్ షాప్,కిరాణా షాప్ లలో,బస్టాండ్ ప్రాంతాల్లో,రద్దీగల ప్రాంతాల్లో  విస్తృత తనిఖీలు చేయడం […]

    The post పోలీస్ నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment